Surprise Me!

వరల్డ్ రికార్డు సాధించిన రామ్‌ చరణ్ కటౌట్‌ - హెలిక

2024-12-29 0 Dailymotion

Actor Ram Charan 256 Feet Cutout Inauguration in Vijayawada : విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో రామ్ చరణ్ భారీ కటౌట్ వెలిసింది. గేమ్ ఛేంజర్ చిత్రం విజయవంతం కావాలని కోరుతూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. రామ్‌ చరణ్ కటౌట్‌ ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. నిర్మాత దిల్ రాజు రికార్డు సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డను అందుకున్నారు. ఇవాళ సాయంత్రం రామ్ చరణ్ కటౌట్​ను ఆవిష్కరించారు. హెలికాప్టర్ ద్వారా కటౌట్​పై పూలు వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి గేమ్ ఛేంజర్ చిత్ర బృందం, తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానుల నాయకులు హాజరయ్యారు.

Buy Now on CodeCanyon