Political Leaders New Year Wishes 2025 : నూతన సంవత్సరం సందర్భంగా పలువురు నేతలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలతో జీవితాలను ముందుకు సాగించాలని సూచించారు. మరోపక్క పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సందడి చేశారు.
