Surprise Me!

కిమ్స్​కు అల్లు అర్జున్

2025-01-07 2 Dailymotion

Actor Allu Arjun Visit Sritej in KIMS Hospital : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించడానికి నటుడు అల్లు అర్జున్ కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు ఏ విధంగా స్పందిస్తున్నాడనే విషయాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రితో కూడా మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటానని, భరోసా కల్పించారు. ఎఫ్​డీసీ ఛైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు సైతం చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీశారు.

Buy Now on CodeCanyon