ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నందిగామ, చిలకల్లు వద్ద రెండు కారులో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.