Surprise Me!

ఎన్టీఆర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గ

2025-01-08 1 Dailymotion

Police Seized 200 KG Ganja in NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నందిగామ, చిలకల్లు వద్ద రెండు కారులో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నందిగామ ఏసీపీ కార్యాలయంలో డీసీపీ కె.ఎం. మహేశ్వర రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి పట్టుకున్న మహారాష్ట్ర కు చెందిన రెండు కార్లు, 200 కేజీల గంజాయిని ఆయన మీడియా ముందు పెట్టారు.

Buy Now on CodeCanyon