అమ్మకే అమ్మగా మారిన పదకొండేళ్ల చిన్నారి - చుట్టుముట్టిన కష్టాలు - సాయం చేసే చేతుల కోసం ఆశగా ఎదురుచూపు
2025-01-10 11 Dailymotion
తొమ్మిదేళ్లుగా మంచానికే పరిమితమైన తల్లి - తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారి - పేదరికంతో తినడానికి తిండి లేని దయనీయ స్థితిలో కుటుంబం