Police Seized 671 KG Ganja In Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా పాచి పెంట ఎస్సై వెంకటసురేశ్ తన సిబ్బందితో కలిసి గంజాయి అక్రమ రవాణా గురించి వచ్చిన సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించగా 671 కేజీలు గంజాయి లభ్యమైంది.