Surprise Me!

ఆంధ్ర అల్లుడికి 130 రకాల వంటకాలు

2025-01-13 13 Dailymotion

Meals with 130 Different Dishes : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ ఆంధ్ర అల్లుడిని ఆ కుటుంబం సంక్రాంతి పండుగ వేళ సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. పెళ్లైన తర్వాత మొదటిసారి అత్తారింటికి వచ్చిన అల్లుడికి 130 రకాల వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేసి అతనిని సంతోషపరిచారు. కాకినాడకు చెందిన అల్లుడికి తెలంగాణ రుచుల రుచి చూపించి ఔరా అనిపించారు.

Buy Now on CodeCanyon