Surprise Me!

సరదాల సంక్రాంతికి ఘన స్వాగతం - అంబరాన్నంటిన సంబరాల

2025-01-13 4 Dailymotion

Sankranti Celebrations 2025 in AP : రాష్ట్రవ్యాప్తంగా భోగి, సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పండగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడాయి. భోగి పర్వదినాన ఊరూవాడా తెల్లవారు జామునే సందడి నెలకొంది. ఏడాదంతా సుఖశాంతులతో ఉండాలని, నవ ధాన్యాలు, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ, భోగి మంటలు వేశారు. కొత్త కాలానికి స్వాగతం పలుకుతూ, భోగిమంటల చుట్టూ చిన్నా పెద్దా కేరింతలు కొట్టారు.

Buy Now on CodeCanyon