సంక్రాంతి స్పెషల్ : ఆంధ్ర అల్లుడికి 130 రకాల 'హైదరాబాద్' వంటకాలు
2025-01-13 1 Dailymotion
మొదటిసారి అత్తారింటికి వచ్చిన అల్లుడికి 130 రకాల వంటకాలతో భోజనాలు - సంక్రాంతి వేళ అల్లుడికి సర్‌ప్రైజ్ ఇచ్చిన కుటుంబం - సరూర్‌నగర్ శారదానగర్‌లో చోటు చేసుకున్న శుభ పరిణామం