Surprise Me!

కత్తులు దూసిన కోళ్లు- కోట్లలో బెట్టింగ్​లు

2025-01-15 6 Dailymotion

Huge Cockfight Competitions in Godavari District : సంక్రాంతిని పురస్కరించుకుని వరుసగా రెండోరోజు జోరుగా కోడిపందేలు సాగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. సినీసెట్టింగ్‌లను తలదన్నే రీతిలో ఏర్పాట్లు, ప్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించారు. వీఐపీలు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జూదంలోనూ కోట్లాది రూపాయలు చేతులు మారాయి.

Buy Now on CodeCanyon