Surprise Me!

రాష్ట్రవ్యాప్తంగా ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు

2025-01-15 12 Dailymotion

State Wide Sankranti Celebrations : సంబరాల సంక్రాంతితో పల్లెల్లో సందడి నెలకొంది. రంగురంగుల ముగ్గులతో పండుగకు ఆహ్వానం పలికారు. ఘుమఘుమలాడే పిండివంటలతో అతిథి మర్యాదలు అదరహో అనిపించాయి. పండుగ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు సంక్రాంతి శోభను రెట్టింపు చేశాయి.

Buy Now on CodeCanyon