Surprise Me!

హంగామాగా పక్షుల పండుగ- తరలి వచ్చిన సందర్శకులు

2025-01-21 0 Dailymotion

Minister Anagani Satya Prasad About Flamingo Festival : కూటమి ప్రభుత్వం పర్యాటకానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో నిర్వహించిన ఫ్లెమింగో ముగింపు ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్, జేసీ శుభం భన్సల్,  విజయశ్రీ, సునీల్‌కుమార్, రామకృష్ణ, సుధీర్‌రెడ్డి, కొండయ్య తదితరులు వీక్షించారు.

Buy Now on CodeCanyon