Monalisa Bhosle : నీలి రంగు కళ్లతో కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది మోనాలిసా బోస్లే. ఈ క్రమంలో ఆమె వీడియో ఒకటి అనుకోకుండా సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. అది ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది. దీంతో ఇంటర్నెట్‌లో ఓవర్‌నైట్ సెన్షేషన్‌గా మారింది. <br />#MonalisaBhosle <br />#MahakumbhMela <br />#monalisa <br />#Mahakumbh2025