Surprise Me!

దావోస్‌లో పెట్టుబడుల కోసం లోకేశ్ ప్రయత్నాలు

2025-01-22 1 Dailymotion

Lokesh meets Wipro and Temasek Representatives for investment in Davos : దావోస్‌లో పెట్టుబడుల కోసం లోకేశ్ తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని ఏఐ(AI) హబ్‌గా మార్చాలనుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో డేటా సెంటర్లతోపాటు కార్యకలాపాలు ప్రారంభించాలని విప్రో, టెమాసెక్ సహా వివిధ సంస్థల ప్రతినిధులను కోరారు.

Buy Now on CodeCanyon