Surprise Me!

రాజమహేంద్రవరం వద్ద ట్రావెల్‌ బస్సు బోల్తా

2025-01-23 1 Dailymotion

Bus overturned on Gaman Bridge : వారంతా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్సెక్కారు. వారి ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రయాణికులంతా నిద్రలోకి జారుకున్నారు. కానీ ఇంతలోనే భారీ కుదుపు. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఊహించని ప్రమాదం వారిని షాక్​కి గురిచేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Buy Now on CodeCanyon