Surprise Me!

అందుకే విజయసాయి రెడ్డి పార్టీని వీడారు: షర్మిల

2025-01-25 2 Dailymotion

YS Sharmila on Vijayasai Reddy Resignation: జగన్ విశ్వసనీయత కోల్పోయినందునే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని ఏపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల అన్నారు. విజయవాడలో మీడియాతో షర్మిల మాట్లాడారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చినందును ఇప్పటికైనా నిజాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Buy Now on CodeCanyon