Surprise Me!

యంగ్‌ ఇంటీరియర్​ డిజైనర్‌ స్టోరీ

2025-01-25 3 Dailymotion

Interior Designer Pranay Nikhilesh: చిన్న రూం ఐనా, సింగిల్ బెడ్‌రూం ఐనా, షాపు ఐనా, షాపింగ్‌ మాల్‌ ఐనా ఆర్కిటెక్చర్‌కు మించి ఇంటీరియర్‌ డిజైన్‌కే ఎక్కువ మొత్తంలో ఖర్చవుతోంది. దీంతో యువత ఈ కోర్సుల వైపు అడుగేస్తున్నారు. చిన్నప్పటి నుంచే తండ్రితోపాటు సైట్లకు వెళ్లిన ఆ యువకుడు ఇంటీరియర్‌ డిజైనర్‌ కావాలనుకున్నాడు. ఫలితంగా జాతీయస్థాయిలో నిర్వహించిన ఆర్కిటెక్చర్‌ అండ్‌ డిజైనింగ్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవార్డు సొంతం చేసుకున్నాడు. మరి, ఆ యంగ్‌ డిజైనర్‌ స్టోరీ చూసేద్దామా.

Buy Now on CodeCanyon