Surprise Me!

అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన తెలంగాణ ప్రాజెక్టు - ప్రపంచ ఆర్థిక ఫోరం శ్వేతంపత్రంలో హెల్త్​ కార్డుల ప్రస్తావన

2025-01-30 3 Dailymotion

Telangana Digital Health cards Project In WEF White Paper : ప్రపంచ ఆర్థిక ఫోరం శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రాజెక్టును ప్రస్తావించింది. హెల్త్ డేటా సేకరణ అవసరాన్ని వివరిస్తూ విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్రంలో జరిగిన ప్రయోగాత్మక పరిశీలనను వివరించింది. భారత్‌లో హెల్త్ డేటా ఆవిష్కరణలకు పుష్కలమైన అవకాశాలు ఉన్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం పేర్కొంది. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో జరిపిన ఆరోగ్య పరీక్షల్లో గుండె, గర్భాశయ క్యాన్సర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ప్రపంచ ఆర్థిక ఫోరం శ్వేతపత్రంలో వెల్లడించింది.

Buy Now on CodeCanyon