Fake Currency In Guntur District: నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు కొద్దిమంది కష్టపడితే, మరికొద్దిమంది మాత్రం అడ్డదారులు తొక్కుతారు.