India alliance partner, National Conference Party President, and Jammu and Kashmir CM Omar Abdullah responded to the Delhi results on social media platform X. He tweeted a sensational message, saying, "Our Lado Opus Mein."
ఢిల్లీ ఫలితాలపై ఇండియా కూటమి భాగస్వామి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో స్పందించారు. ‘అవుర్ లడో ఆపస్ మే’ అంటూ సంచలన ట్వీట్ చేశారు.
#delhiassemblyelection2025results
#omarabdullah
#bjp
#aap
#congress