Surprise Me!

త్వరలోనే నెల్లూరులో ఎయిర్​పోర్టు పనులు: నారాయణ

2025-02-10 6 Dailymotion

NELLORE DAGADARTHI AIRPORT WORKS: నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని మంత్రులు వెల్లడించారు. నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా మంత్రులు ఫరూక్, నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశ వివరాలను మంత్రి నారాయణ తెలియజేశారు.

Buy Now on CodeCanyon