Surprise Me!

YS Jagan : కూటమికి కాదు.. జగన్ కు జై కొట్టనున్న కాంగ్రెస్ సీనియర్లు

2025-02-11 2,712 Dailymotion

YS Jagan : ఏపీ కాంగ్రెస్ను ఖాళీ చేసేందుకు... జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు... స్పష్టంగా అర్థం అవుతుంది. ఇందులో భాగంగానే... ఏపీ కాంగ్రెస్ లో ఉన్న బడా నేతలపై తన్ను వేశారు జగన్మోహన్ రెడ్డి. ఒక్కో లీడర్ ను వైసీపీ పార్టీలోకి లాగుతున్నారు. మాజీ మంత్రులు పల్లంరాజు, రఘువీరారెడ్డి అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు పద్మ శ్రీ వైసీపీ పార్టీలోకి రానున్నారట.

#YSRCongressParty
#ysjagan
#ysrcp
#ycpsocialmedia
#ycp
#undavalliarunkumar
#pallamraju
#raghuveerareddy
#harshakumar

Also Read

జగన్ ఇంటి సీసీ కెమెరాలపై మరో ట్విస్ట్-వైసీపీ ఆఫీసుకు నోటీసులు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/in-another-twist-in-ys-jagan-house-cctv-cameras-case-police-seek-video-footage-visitor-details-424299.html?ref=DMDesc

సీబీఐ అరెస్టులపై టీడీపీ వర్సెస్ వైసీపీ-పవన్ మౌనం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-and-ysrcp-blame-each-other-over-tirupati-laddu-adulteration-after-cbi-arrests-four-424293.html?ref=DMDesc

జగన్ కు ప్రతిపక్ష హోదా-తన నిస్సహాయత చెప్పేసిన స్పీకర్ ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-assembly-speaker-ayyannapatrudu-strong-counter-to-ys-jagans-remarks-on-lop-status-424235.html?ref=DMDesc

Buy Now on CodeCanyon