Surprise Me!

24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు - కోట్ల

2025-02-13 6 Dailymotion

Massive Theft In Businessman House : హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హిమాయత్‌నగర్‌ మినర్వా హోటల్ గల్లీలోని ఇంట్లో సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను నిందితులు చోరీ చేశారు.  ఇంటి యజమాని అభయ్‌కెడియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లో కేసును ముగించారు.

Buy Now on CodeCanyon