Surprise Me!

YUVA : స్టాక్‌ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట

2025-02-14 1 Dailymotion

Youth Investments in Stock Market : అధిక ఆదాయం పొందాలనే దురాశతో కొంత మంది యువకులు భారీగా నష్టపోతున్నారు. అవగాహన లేక ఏ వ్యాపారంలో పడితే అందులో పెట్టుబడి పెట్టి అప్పులపాలవుతున్నారు. కరోనా సమయం నుంచి పొదుపు ఆలోచనలు ఎక్కువ చేస్తున్న యువత సరైన మార్గం ఎంచుకోక దాచుకున్న డబ్బులను ఇట్టే పోగొట్టుకుంటున్నారు. స్టాక్‌ మార్కెట్‌లోనూ సరైన విధానంలో డబ్బులు మదుపు చేయకుండా నష్టాలపాలవుతున్నారు. యువత ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది?. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై సర్టిఫైడ్ ఫైనాన్షియల్ మేనేజర్ సలహాలు, సూచనలను యువ మీకందిస్తోంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్​పై ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

Buy Now on CodeCanyon