Actor Manchu Manoj in Ananthapuram : విద్యార్థులకు, సమీపంలోని హోటల్ యజమానికి జరిగిన చిన్నపాటి ఘర్షణను తీవ్రంగా పరిగణించి విద్యాసంస్థల బౌన్సర్లు హోటల్ యజమాని, హోటల్‌పై దౌర్జన్యం చేయడం అమానుషమని సినీనటుడు మంచు మనోజ్ ఆరోపించారు.