Surprise Me!

రుషికొండ ప్యాలెస్ నిర్మించిన సంస్థకు రూ.61 కోట్లు

2025-02-15 17 Dailymotion

Payment of Rs 61 Crore to Rushikonda Palace Contractor: రాష్ట్రంలో వివిధ పనులు చేసి బిల్లులు కోసం ఎదురుచూస్తున్న గుత్తేదారులను కాదని, రుషికొండలో జగన్‌ కోసం మాయామహల్ నిర్మించిన సంస్థకు మాత్రం చెల్లింపులు చేయడం చర్చనీయాంశమవుతోంది. జీతాలు, అత్యవసర బిల్లులు మాత్రమే చెల్లించాలని ఆర్థికశాఖ ఆదేశాలు సైతం లెక్కచేయకుండా చెల్లింపుల చేయడం విశేషం.

Buy Now on CodeCanyon