Surprise Me!

పాల డబ్బా స్కూటర్​తో మాజీ మంత్రి మల్లారెడ్డి

2025-02-16 1 Dailymotion

తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్​లో ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన మల్లారెడ్డికి పాల డబ్బాతో స్కూటర్ కనిపించింది. పాలమ్మి కష్టపడ్డా అన్నట్లుగానే పాత రోజులు గర్తుకువచ్చాయోమో కాని వెంటనే స్కూటర్​పై ఎక్కి సందడి చేశారు. స్కూటర్ నడుపుతూ సరదాగా అందరితో ఫోటోలు దిగారు. అందరినీ తన డైలాగ్​లతో నవ్వించారు.

Buy Now on CodeCanyon