Surprise Me!

గిరిజన జీవిన విధానానికి సజీవ సాక్ష్యం ఈ ట్రైబల్‌ మ్యూజియం - ఎక్కడుందో తెలుసా?

2025-02-18 4 Dailymotion

Nehru Centenary Tribal Museum : సంస్కృతి, సంప్రదాయం, వస్త్రధారణలో గిరిజనులది ప్రత్యేక శైలి. ఆ శైలి అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు మరిన్ని సొబగులు అద్దే విధంగా ఉంటుంది. క్రమంగా కొన్ని కనుమరుగవుతున్నా, వాటి అస్థిత్వాన్ని చాటుకుంటూనే ఉన్నాయి. అయితే పట్నం వాసులకు, విద్యార్థులకు ఈ అటవీ జీవన విధానాన్ని పరిచయం చేసేందుకు గిరిజన తెగల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియం. మరి, ఆ మ్యూజియం విశేషాలేంటో మీరూ చూసేయండి.

Buy Now on CodeCanyon