Surprise Me!

చట్టం పరిధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు : కొల్లు

2025-02-18 6 Dailymotion

Satyavardhan Kidnap Video Release : పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తి చేయాలనుకుంటే ఊరుకునేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వల్లభనేని వంశీతో పాటు అందరి బాగోతాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. ప్రశాంతమైన కృష్ణా జిల్లాలో అల్లర్లకు యత్నిస్తే సహించమన్నారు. సత్యవర్ధన్​ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లిన సీసీటీవీ ఫుటేజీని ఆయన విడుదల చేశారు. ఈ నెల 11న మై హోమ్ భుజాలో రికార్డైన దృశ్యాలను కొల్లు బయట పెట్టారు.

Buy Now on CodeCanyon