ఎన్టీఆర్ జిల్లాలో శిథిలావస్థ వంతెనలు
2025-02-21 1 Dailymotion
Problems of Incomplete Bridges In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో శిథిలావస్థ, అసంపూర్తి వంతెనలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. వీటిని పూర్తిచేయాలని, మరిన్ని కొత్త వంతెనలను నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నప్పటికీ ఫలవంతం కావడం లేదు.