ICAR DPR Selling High Quality Eggs With Low Price : పౌష్టికాహారం, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరిలోనూ బాధ్యత పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితాలు, జీవనశైలి వ్యాధుల నేపథ్యంలో పౌష్ఠికాహారలేమిని అధిగమించేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చికెన్, మటన్, కోడిగుడ్ల వినియోగం పెరుగుతోంది. హైదరాబాద్ ఐసీఏఆర్ ఆధ్వర్యంలో కోడిగుడ్లు తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో కొనుగోళ్లకు నగరవాసులు పోటీపడుతున్నారు.