Surprise Me!

రేచీకటి దొంగ- పట్టపగలే చోరీలు-చివరికి ఏం జరిగిందంట

2025-02-22 2 Dailymotion

Police Catch Thief and Recover 350 Grams Gold in Satya Sai District : అతనో విచిత్రమైన దొంగ. అతడికి రేచీకటి. దీంతో రాత్రివేళ కాకుండా పట్టపగలే దొంగతనాలు చేసేవాడు. దొంగిలించిన బంగారం కరిగించి, బిస్కెట్లుగా మార్చి బంగారు దుకాణాల్లో విక్రయించేవాడు. చోరీ చేసిన బంగారం కరిగించేందుకు కావాల్సిన పరికరాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ నుంచి కొనుగోలు చేసి సమకూర్చుకున్నాడు. గత జనవరిలో సత్యసాయి జిల్లా పెనుకొండ నారాయణమ్మ కాలనీలో ఓ ఉపాధ్యాయుని ఇంట్లో పట్టపగలే 470 గ్రాముల బంగారం చోరీ చేశాడు.

Buy Now on CodeCanyon