Surprise Me!

IND Vs PAK - ఎవరి బలం ఎంత? కింగ్ కొహ్లీ రాణిస్తారా? |Champions Trophy 2025 | Oneindia Telugu

2025-02-23 1 Dailymotion

IND vs PAK, Champions Trophy 2025: India And Pakistan ODI Record & Results in Dubai International Cricket Stadium

IND Vs PAK - ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ - పాక్ మ్యాచ్ కు అంతా సిద్ధమైన వేళ పాకిస్థాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలేటట్టు కనిపిస్తోంది. అసలే న్యూజిలాండ్ పై ఓటమితో ఒత్తిడితో ఉన్న పాక్ జట్టులో ఓ స్టార్ బ్యాటర్ టీమిండియాతో మ్యాచ్ కు అనుమానమే అని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీలో మందుకు వెళ్లడం పాక్ జట్టుకు కాస్త కష్టమనే చెప్పాలి. ఇంతకీ ఆ కీలక ప్లేయర్ ఎవరంటే?
#IndVsPak
#IndiaVsPakistan
#IndVsPak2025
#ChampionsTrophy2025
#RohitSharma
#Teamindia
#ViratKohli

Buy Now on CodeCanyon