Surprise Me!

2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం: గవర్నర్

2025-02-24 0 Dailymotion

AP GOVERNOR SPEECH IN ASSEMBLY: ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని, ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.

Buy Now on CodeCanyon