Surprise Me!

సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలపై స్పందించిన కేంద్రమంత్

2025-02-27 0 Dailymotion

Central Minister Kishan Reddy On Challenges to CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు నిరూపించాలని సవాల్‌ ఆయన విసిరారు. హైదరాబాద్‌ నగరంలోని మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్‌ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని రేవంత్‌ బుధవారం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.

Buy Now on CodeCanyon