Surprise Me!

నా కారునే ఆపుతావా - క్షణాల్లో నిన్ను ట్రాన్స్​ఫర్​ చేయిస్తా - పోలీసులకే వార్నింగ్

2025-02-28 28 Dailymotion

Car Owner Argue With Traffic SI : 'నా కారునే ఆపుతావా, నిన్ను నిమిషాల్లో ట్రాన్స్​ఫర్​ చేయిస్తా' అంటూ ట్రాఫిక్​ పోలీసులపై ఓ యువకుడు దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలోని పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో కలకలం రేపింది. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్​గా మారింది.

Buy Now on CodeCanyon