Surprise Me!

వైఎస్సార్సీపీ నేత అంబటి మురళీకృష్ణకు ఝలక్‌

2025-03-03 0 Dailymotion

Green Grace Apartment Issue in Guntur : అధికారం అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం మారడంతో వారు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే గత సర్కార్​లో నిబంధనల్ని పట్టించుకోకుండా గుంటూరులోని గ్రీన్‌గ్రేస్‌ అపార్టుమెంట్ నిర్మాణం చేపట్టిన ఆ పార్టీ నేత అంబటి మురళీకృష్ణకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గుంటూరు నగరపాలక సంస్థ స్టాప్‌ ఆర్డర్‌ ధిక్కరించి ఓ ప్లాట్‌ పనులు పూర్తిచేసి గృహ ప్రవేశం చేయించడం వివాదాస్పదమైంది. దీనిపై నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులు నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు.

Buy Now on CodeCanyon