Surprise Me!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏం చెప్తున్నాయ్?

2025-03-05 1 Dailymotion

NDA Candidates Won AP MLC Elections 2025 : సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన మొదటి ప్రత్యక్ష ఎన్నికల పరీక్షలో కూటమి సర్కార్‌ ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు కూటమికి ఏకపక్ష విజయం కట్టబెట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో మొదటి ప్రాధాన్య ఓటుతోనే అభ్యర్థులు గెలుపొందడం ఒక ప్రత్యేకతైతే అసెంబ్లీ, లోక్‌సభ ఎలక్షన్స్ మాదిరిగా భారీ మెజారిటీలు సాధించడం మరో విశేషం.

Buy Now on CodeCanyon