Surprise Me!

విజయవాడలో ఎన్టీఆర్​ ట్రస్ట్‌ భవన్‌- శంకుస్థాపన

2025-03-06 8 Dailymotion

NTR Trust Bhavan Bhoomi Pooja in Vijayawada : నగరంలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ భవన్‌ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్‌ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.

Buy Now on CodeCanyon