Surprise Me!

క్రికెట్‌లో ప్రతిభ చాటుతున్న యువకుడు

2025-03-06 0 Dailymotion

Deaf and Dumb Cricketer in AP : మాటలు రావు, వినికిడి శక్తి లేదు. అయితే ఏంటి? లక్ష్యం చేరుకునేందుకు ఏదీ అడ్డుకాదని నిరూపిస్తున్నాడీ యువకుడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ప్రయత్నం చేసి క్రికెట్ లో ప్రతిభ చాటుతున్నాడు. కష్టాలపై బంతులు విసిరాడు, సిక్సర్లు బాదాడు. అంతులేని ప్రతిభతో క్రికెట్లో మేటి ఆటగాడిగా ఎదిగాడు. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదంటున్నాడు. ఎవరీ యువకుడు? తన కథేంటో చూద్దామా.

Buy Now on CodeCanyon