Surprise Me!

నగరం కంటే ముందే మేల్కొంటారు - రోడ్లన్నీ అద్దంలా మారుస్తారు - జీహెచ్​ఎంసీ వనితలపై స్పెషల్​ స్టోరీ

2025-03-07 3 Dailymotion

Women's Day Special Story on GHMC Working Women : ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు. హైదరాబాద్ మహానగరాన్ని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. గ్రేటర్ సిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం ఎందరో మహిళలు ఏళ్ల తరబడి రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. పనే పరమావధిగా భావిస్తూ బల్దియాలో రోడ్లపై పేరుకుపోతున్న చెత్తా, చెదారాన్ని తొలగిస్తూ నగర ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రాజధానిలో స్వచ్ఛ వెలుగుల వెనుకున్న 'జీహెచ్‌ఎంసీ వనితల'పై ఈటీవీ-ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Buy Now on CodeCanyon