Surprise Me!

టీడీఆర్‌ బాండ్లలో భారీగా అవకతవకలు : నారాయణ

2025-03-07 2 Dailymotion

Narayana on TDR Bonds Scam : విశాఖ‌లో టీడీఆర్ బాండ్ల అక్రమాల‌పై విజిలెన్స్, సీఐడీ విచార‌ణ జ‌రుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. నివేదిక రాగానే బాధ్యుల‌పై చ‌ర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు శాస‌న‌స‌భ ప్రశ్నోత్తరాల్లో ఆయన స‌మాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని ఆరోపించారు. ఒక్క వైజాగ్​లోనే కాకుండా త‌ణుకు, తిరుప‌తిలో కూడా అక్రమాలు చేశారన్నారు.

Buy Now on CodeCanyon