Surprise Me!

అదానీ, అంబాలనీలతో మహిళలు పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతున్నాం : రేవంత్ రెడ్డి

2025-03-09 1 Dailymotion

CM Revanth Visits Chakali Ilamma Womens versity In Koti : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వ్యాపారరంగంలో అదానీ, అంబానీలతో రాష్ట్ర మహిళలు పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

Buy Now on CodeCanyon