Young Girl Bags 3 Govt Jobs Without Coaching : ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కొలువులు రావాలంటే నిరంతరం కష్టపడాలి. సరదాలను కాస్త పక్కన పెట్టాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కోచింగ్ కూడా అవసరం. అయితే ఎలాంటి కోచింగ్ లేకుండా ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించింది ఆ యువతి. కేవలం సోదరుడి ప్రోత్సాహంతో ఇంట్లోనే చదివి సత్తా చాటింది. మరి ఇంతకీ ఆమె సాధించిన కొలువులు ఏంటి? కోచింగ్ లేకుండానే ఇంతటి ప్రతిభ కనబర్చడం వెనక ఆమె విజయ రహస్యం ఏమిటి. ఈ స్టోరీలో చూద్దాం.<br /><br />