Surprise Me!

డంపింగ్ యార్డు రహిత రాష్ట్రం దిశగా అడుగులు

2025-03-10 7 Dailymotion

Government Working For Dumping Yard Free State : డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నగర పాలక సంస్థల్లో, పురపాలికల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డంపింగ్ యార్డుల విధానానికి స్వస్తి పలికి ఇకపై సేకరించే చెత్తను ఇళ్ల వద్దే శాస్త్రీయ విధానంలో శుద్ధిచేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Buy Now on CodeCanyon