Surprise Me!

సోము వీర్రాజు కోసం స్పెషల్ విమానాలు

2025-03-11 6 Dailymotion

Somu Veerraju Nomination Tension: నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలు ఓ ప్రత్యేక విమానంలో తరలిరాగా, ఆ పత్రాలపై సంతకాలు పెట్టే పార్టీ అధ్యక్షురాలు ఆఘమేఘాలపై మరో ప్రత్యేక విమానంలో పరుగెత్తుకొచ్చారు. ఇక నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి మరో విమానంలో చేరుకున్నారు. మొత్తంగా ఒక ఎమ్మెల్సీ పదవికి ఇంత విలువైన నామినేషన్ దాఖలు గతంలో ఎప్పుడూ లేదు. మరో పావుగంటలో నామినేషన్‌ దాఖలకు గడువు ముగుస్తుందనగా ఆఘమేఘాలపై బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసి అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు.

Buy Now on CodeCanyon