Group 2 Topper Harshavardhan Reddy : ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమై మంగళవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకుతో హర్షవర్ధన్ రెడ్డి సత్తా చాటారు.