Surprise Me!

47 నిమిషాల్లో 3.23 కి.మీ ఏకధాటిగా నడిచి రికార్డ్ సృష్టించిన బాలుడు

2025-03-12 3 Dailymotion

kid Creates India Book Of Record : నిండా రెండు సంవత్సరాలు కూడా నిండని ఆ బుడతడి బుడిబుడి అడుగులకు అవార్డులు తలవంచాయి. అతి చిన్నవయసులో తక్కువ సమయంలోనే 3.27 కిలోమీటర్ల దూరం నడిచి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ చిచ్చరపిడుగు మన రాష్ట్రానికి చెందిన వాడే కావడం విశేషం. అంత చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించడం ఎలా సాధ్యమైంది? తమ కుమారుడు ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించడం పట్ల తల్లిదండ్రులు ఏమంటున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

Buy Now on CodeCanyon