IPL 2025 - Oneindia Telugu Exclusive Interview with HCA President Jagan Mohan Rao about IPL Cricket Uppal Cricket Stadium

IPL 2025 - హైదరాబాద్‌లో క్రికెట్ అనగానే అందరికి గుర్తొచ్చేది హెచ్‌సీఏ.. ఉప్పల్ స్టేడియం. ఒకప్పుడు హెచ్‌సీఏ అంటే అంతర్గత కుమ్ములాటలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్. కానీ గత రెండున్నరేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మరోవైపు ఉప్పల్ స్టేడియం అంటే గాలికి ఊడిపోయిన కెనోపి.. కాకి రెట్టలతో కూడిన సీట్లు.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని గ్రౌండ్ దర్శనమిచ్చేవి. కానీ ఇవన్నీ మారిపోయాయి. అధునాత హంగులతో స్టేడియాన్ని ముస్తాబు చేశారు. గత ఐపీఎల్‌లో ఉప్పల్ స్టేడియానికి ఉత్తమ పిచ్ అవార్డ్ కూడా దక్కింది. వీటన్నిటి వెనుక హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు గారి కృషి ఎంతో ఉంది. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో కూల్ ప్రెసిడెంట్‌గా జగన్‌మోహన్ రావు గారు హెసీఏను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. హెచ్‌సీఏ, ఉప్పల్ గ్రౌండ్‌కు సంబంధించిన విషయాలను మరిన్ని అడిగి తెలుసుకుందాం.

#IPL2025
#TATAIPLSchedules
#IndianPremierLeague
#HCA
#SunRisersHyderabad
#HCAPresidentJaganMohanRao
#hcapresident
#uppalstadium
#jaganmohanrao
#iplcriket
#rr
#srh

Also Read

అరె వాహ్: ఉప్పల్.. అదిరిపోయే లుక్: పరుగుల వరద పారడమే లేట్.. :: https://telugu.oneindia.com/sports/ipl-2025-hca-spent-rs-5-cr-on-the-renovation-of-uppal-stadium-428405.html?ref=DMDesc

IPL 2025: అజింక్య రహానేను కెప్టెన్‌గా చేయడం వల్ల కోల్‌కతాకు భారీ నష్టం? :: https://telugu.oneindia.com/sports/ipl-2025-will-appointing-ajinkya-rahane-as-captain-be-a-huge-loss-for-kolkata-knight-riders-428393.html?ref=DMDesc

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్? :: https://telugu.oneindia.com/sports/ipl-2025-kl-rahul-reportedly-rejects-delhi-capitals-captaincy-new-skipper-likely-axar-patel-428149.html?ref=DMDesc